NIACL Recruitment 2023 :
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా బహుళ శాఖలను కలిగి, భారతదేశంలోని భారీ బీమా కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మరి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ NIACL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 01వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2 ◆ మా యాప్ |
మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NIACL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
NIACL Vacancy 2023 :
ఖాళీల వివరాలు :
NIACL Notification 2023 నందు మొత్తం 450 ట్రాలీ రిట్రైవర్ పోస్టులు కలవు. ఇందులో 36 రిస్క్ ఇంజనీర్లు, 96 ఆటోమొబైల్ ఇంజనీర్లు, 70 లీగల్ విభాగం, 30 ఖాతాలు, 75 హెల్త్ విభాగం, 23 ఐటీ విభాగం, 120 జనరలిస్ట్‌లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NIACL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
ఆటోమొబైల్ ఇంజనీర్ – ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో బియి, బీటెక్, యంయి, ఎంటెక్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్/పోస్ట్-గ్రాడ్యుయేట్ తో పాటు ఆటోమొబైల్‌లో డిప్లొమా (కనీసం ఒక సంవత్సరం వ్యవధి) ఇంజనీరింగ్.
లీగల్ అధికారులు – లాలో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఖాతాలు – చార్టర్డ్ అకౌంటెంట్ (ICAI) మరియు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్
AO (ఆరోగ్యం) – యంబీబిఎస్, మెడికల్ డిగ్రీ లేదా B.D.S/ M.D.S లేదా BAMS/BHMS
ఐటీ నిపుణులు – IT లేదా కంప్యూటర్ సైన్స్‌లో బియి, బీటెక్, యంయి, ఎంటెక్ లేదా ఎంసీఏ
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
అప్లై విధానం :
శాఖ | • NIACL |
ఖాళీలు | • 450 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
జీతం | పోస్టును బట్టి జీతం |
మా యాప్ | క్లిక్ హియర్ |
NIACL AO Notification 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 100/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 01
- దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 21, 2023
ఎంపిక ప్రక్రియ :
- రాతపరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరైఫికేషన్
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |