AP Grama Ward Sachivalayam Notification 2023 సచివాలయాలలోని ఖాళీలకు అధికారిక ప్రకటన

AP Grama Ward Sachivalayam Notification 2023 :

Sachivalayam Jobs ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ఖాళీల వివరాలను విడుదల చేసింది. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. వ్యవసాయశాఖలో కూడా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్, విఅర్వో, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, విల్లేజ్ సర్వేయర్, విద్య అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Sachivalayam Notification 2023 నోటిఫికేషన్ వడాలొద్దు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APGSWS Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

APGSWS Notification 2023 నందు మొత్తం 13,026 పోస్టులు కలవు. శాఖల వారి వివరాలను క్రింద పొందుపరిచాం గమనించగలరు.

  • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182 పోస్టులు
  • గ్రామ రెవెన్యూ సెక్రటరీ / వార్డ్ రెవెన్యూ సెక్రటరీ – 112 పోస్టులు
  • ANM (గ్రేడ్ III) (మహిళ మాత్రమే) – 90 పోస్టులు
  • వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్ II) – 371 పోస్టులు
  • వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 225 పోస్టులు
  • వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్ II) – 479 పోస్టులు
  • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 62 పోస్టులు
  • విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005 పోస్టులు
  • విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467 పోస్టులు
  • విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 24 పోస్టులు
  • పశుసంవర్ధక సహాయకుడు – 4765 పోస్టులు
  • వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్ II) – 167 పోస్టులు
  • ఎనర్జి అసిస్టెంట్ – 1127 పోస్టులు
  • మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092 పోస్టులు
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ II) – 982 పోస్టులు
  • పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ VI) – 55 పోస్టులు
  • డిజిటల్ అసిస్టెంట్ – 731 పోస్టులు
  • విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ III) – 1027 పోస్టులు
  • సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578 పోస్టులు
  • వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 225 పోస్టులు
  • మహిళా పోలీస్ – 1092 పోస్టులు

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Sachivalayam Recruitment 2023 నుండి విడుదలయ్యే నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• APGSWS
ఖాళీలు• 13,026 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 15,000/-
మా యాప్క్లిక్ హియర్

AP Govt jobs

AP Sachivalayam Recruitment 2023 Apply Online :

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

3 thoughts on “AP Grama Ward Sachivalayam Notification 2023 సచివాలయాలలోని ఖాళీలకు అధికారిక ప్రకటన”

Leave a Comment