NIELIT Recruitment 2023 కేవలం 10th అర్హతతో హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NIELIT Recruitment 2023 : NIELIT సమాచార శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి హెల్పర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ ఇంటర్ పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష … Read more