Outsourcing Jobs 2023 ఔట్ సోర్సింగ్ విధానంలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Outsourcing jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ నందు అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 03 ఖాళీలు కలవు. ఔట్సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 03వ తేదీ నుండి నవంబర్ 06వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా ఔట్ సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ APVVP Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APVVP Notification 2023 :

ఖాళీల వివరాలు :

APVVP Notification 2023 నందు మొత్తం 03 పోస్టులు కలవు. ఇందులో 02 ల్యాబ్ టెక్నీషియన్, 01 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AP Outsourcing jobs 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ల్యాబ్ అటెండెంట్ – 10వ తరగతి
  • ల్యాబ్ ఎలక్ట్రీషియన్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో డియంయల్టీ, బియస్సి, ఇంటర్మీడియట్ ఓకేషనల్ కోర్సు పూర్తి చేసి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• APVVP
ఖాళీలు • 03
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాoffice of the District Coordinator of Hospital Services (APVVP), Srikakulam.
మా యాప్క్లిక్ హియర్

AP Outsourcing Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – నవంబర్ 03, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 06, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment