Post Office Jobs 2023 :
పోస్టల్ శాఖ నుండి 10వ తరగతి విద్యార్హతతో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై కేంద్రంగా గల పోస్టల్ సర్కిల్ నుండి స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ముంబై కేంద్రంగా గల పోస్టల్ సర్కిల్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
India Post Mail Motor Service Recruitment 2023 :
Post Office నోటిఫికేషన్ ఏప్రిల్ 14, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్ని జాబ్ ఉపడేట్లు :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
పోస్టులు | మెయిల్ మోటార్ సర్వీస్ |
ఖాళీలు | 12 |
పోస్టులు | మెకానిక్ (మోటార్ వెహికల్) – 03 మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ – 02 వెల్డర్ – 01 టైర్మాన్ – 01 టిన్స్మిత్ – 01 పెయింటర్ – 01 కమ్మరి – 01 |
వయస్సు | • 27 ఏళ్ళు మించకూడదు. • SC/ST అభ్యర్థులకు – 5 సం లు, • OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్. లేదా 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. మెకానిక్ (మోటార్ వెహికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి చెల్లుబాటయ్యేలా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని ” THE SENIOR MANAGER, MAIL MOTOR SERVICE,134-A, SUDAM KALU AHIRE MARG, WORLl, MUMI – 400018″ అనే చిరునామాకు అందజేయనుంది. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 10, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | మే 13, 2023 |
ఎంపిక విధానం | ట్రేడ్ టెస్ట్ |
వేతనం | రూ 25,000/- |
Postal Jobs 2023 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
My self indu I cmplted my graduation I want to do job in postal office
I have job
Job for post office job in 10th bas