రాతపరీక్ష లేకుండానే రిలయన్స్ నందు ఉద్యోగాలు

Reliance Life Insurance Recruitment 2021 :

లయన్స్ సబ్ సిడరీ సంస్థ అయినటువంటి రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను, కేవలం గ్రాడ్యుయేట్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
• 10వ తరగతితో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ
• అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ
• SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
• ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలు భర్తీ
• 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం.

Reluance Life Insurance Recruitment Full Details :

2 thoughts on “రాతపరీక్ష లేకుండానే రిలయన్స్ నందు ఉద్యోగాలు”

Leave a Comment