రాతపరీక్ష లేకుండానే రిలయన్స్ నందు ఉద్యోగాలు

Reliance Life Insurance Recruitment 2021 : లయన్స్ సబ్ సిడరీ సంస్థ అయినటువంటి రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను, కేవలం గ్రాడ్యుయేట్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More … Read more