రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | Abled Jobs | Telugujobalerts24

AP Revenue Department Recruitment 2021 For Abled Persons :

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, కాకపోతే అంగవైకల్యం కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సొంత జిల్లాలలోనే ఉద్యోగం, రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక లాంటి మంచి అవకాశాలు కలవు కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు అనంతపురం జిల్లా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Revenue Department Latest Notification 2021

సంస్థ పేరు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం
పోస్టులు : రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
జూనియర్ అసిస్టెంట్ – 03,
టైపిస్ట్ – 02

అర్హతలు :

విద్యార్హత : అనంతపురం కలెక్టర్ వారి కార్యాలయం నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
టైపిస్ట్ : ఏదైనా డిగ్రీ మరియు తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్ లో లోయర్ లేదా హయ్యర్ సర్టిఫికేట్ ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

Read Also : పశుసంవర్దక శాఖలో 10వ తరగతితో ఉద్యోగాలు

వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 52 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం రెగులర్ పే స్కేల్ లానే జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
౼ అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
౼ అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
౼ అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
౼ అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
౼ అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను చైర్మన్, జిల్లా సెలక్షన్ కమిటీ కలెక్టర్ కార్యాలయం, అనంతపురం’ అనే చిరునామా కు చేరవేయండి.
౼ భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

Read Also : విద్యాశాఖలో 10వ తరగతితో ఉద్యోగాలు

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు గాని మరియు మిగితా అభ్యర్థులు గాని ఎవ్వరూ ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 21, 2021
ఎంపిక విధానము :
అభ్యర్థులను చిన్నపాటి రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్

2 thoughts on “రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | Abled Jobs | Telugujobalerts24”

Leave a Comment