Sachivalayam Recruitment 2023 సచివాలయం నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Sachivalayam Recruitment 2023 :

కేవలం 10వ తరగతి పాసైతే చాలు, సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు జిల్లాలోని అన్ని ప్రాంతాల వారికి ఒక తోడు పొందే మంచి అవకాశం. ఇందులో మొత్తం 188 ఖాళీలు కలవు. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జాబ్ పొందలనుకునే వారు ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. అన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

విజయవాడ కలెక్టర్ నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాలను సులభంగా పొందాలనుకున్నట్లైతే ఈ వార్డు సచివాలయ వాలంటీర్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

APGV Notification నందు 188 వాలంటీర్ పోస్టులు ఖాళీగా కలవు. విజయవాడ నగరపాలక పరిధిలోని వార్డు సచివలయాలలో ఈ ఖాళీలు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ఐబిపియస్ నుండి విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ • సచివాలయం
ఖాళీలు• 188 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 5,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

APGV Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 18, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 22, 2023

అప్లై ఆన్ లైన్ లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

4 thoughts on “Sachivalayam Recruitment 2023 సచివాలయం నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment