TS Secretariat Recruitment 2023 తెలంగాణా సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Secretariat Recruitment 2023 :

తెలంగాణ రాష్ట్రం నందు నూతనంగా నిర్మించిన సచివాలయంలోని పలు విభాగాలోని ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం జీఏడీ విభాగంలో 23 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల చేస్తారు, విడుదల చేసిన వెంటనే మరో పోస్టు ద్వారా తెలియజేస్తాము వెంటనే అప్లై చేసుకుందురు. ప్రస్తుతం క్రింది భాగంలో నోటిఫికేషన్ యొక్క వివరాలను ఇచ్చాము తెలుసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా సిబ్బందిని నియమించేందుకు ఈ నోటిఫికేషన్ వెలువడనుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ నందు ఖాళీలున్నాయి. పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇందులో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 20 సెక్యూరిటీ గార్డ్ పోస్టులున్నాయి. 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు.

Leave a Comment