SAIL Recruitment 2023 అటెండర్ ఉద్యోగాల భర్తీకి అదిరిపోయే నోటిఫికేషన్

SAIL Recruitment 2023 :

SAIL Jobs అటెండర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయతే మీ కోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి కేవలం 10వ తరగతి అర్హతతో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. స్టీల్ ఇండియా కంపెనీలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 04వ తేదీ నుండి నవంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SAI Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SAIL Notification 2023 :

ఖాళీల వివరాలు :

SAIL Notification 2023 నందు మొత్తం 85 పోస్టులు కలవు. ఇందులో కేటగిరీ వారీగా గమనిస్తే జనరల్‌ వారికి 35 పోస్టులు, ఓబీసీ వారికి 08 పోస్టులు ఎస్సీ వారికి 10 పోస్టులు, ఎస్టీ వారికి 22 పోస్టులు మరియు ఈడబ్ల్యూఎస్‌ వారికి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SAIL Recruitment 2023 నుండి విడుదలైన అటెండర్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణత మరియు ఐటీఐ ఉత్తీర్ణతతో 01 సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• SAIL
ఖాళీలు • 85
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
మా యాప్క్లిక్ హియర్

SAIL Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 100/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – నవంబర్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 25, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment