IB Recruitment 2023 కేవలం 10th అర్హతతో MTS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IB Recruitment 2023 :

IB మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో బ్రాంచులలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్‌ పోస్టులు కలవు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ అర్హత ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ IB Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

IB MTS Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

IB Notification 2023 నందు మొత్తం 677 పోస్టులు కలవు. ఇందులో 362 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులు, 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) పోస్టులు కలవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, IB Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25, 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • MTS‌ – 10వ తరగతి ఉత్తీర్ణత.
  • సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ – 10వ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌కలిగి ఉండాలి.
  • ఏడాడి పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్ లైన్

శాఖ• IB
ఖాళీలు • 677
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
మా యాప్క్లిక్ హియర్

IB Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/-
  • మిగితా అభ్యర్ధులు – లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 24, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 23, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment