SBI PO 2023 Notification స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మరో నోటిఫికేషన్

SBI Recruitment 2023 :

రెండు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. తన అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుండి పిఓ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 2000 పోస్టులను ఈ నోటిఫికేషన్ నుండి భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. సెప్టెంబర్ 07వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SBI Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SBI PO Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

SBI Notification 2023 నందు మొత్తం 2000 ప్రొబేషనరి ఆఫీసర్ పోస్టులు కలవు. ఇందులో జనరల్ విభాగంలో 810 ఖాళీలు, SC విభాగంలో 300 ఖాళీలు, ST విభాగంలో 50 ఖాళీలు, OBC విభాగంలో 540 ఖాళీలు, EWC విభాగంలో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SBI Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 21 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి .
  • చివరి సంవత్సరం/సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మరి ఇంటర్వ్యూ తేదీన అభ్యర్థులు యొక్క గ్రాడ్యుయేషన్ రుజువును చూపిస్తేనే వారి దరఖాస్తు చెల్లుతుంది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• SBI
ఖాళీలు • 2000
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

SBI PO Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 07, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 29, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “SBI PO 2023 Notification స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మరో నోటిఫికేషన్”

Leave a Comment