Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్

Tech Mahindra jobs 2023 :

Tech Mahindra నుండి ఖాళీగా గల తెలుగు మాట్లాడే వారికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ పాసైతే చాలు తెలుగు మాట్లాడే వారికి అద్భుతమైన అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. సెప్టెంబర్ 02వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Tech Mahindra Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Tech Mahindra Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

Tech Mahindra Notification 2023 నందు మొత్తం 400 పోస్టులు కలవు. ఇందులో వాయిస్ ప్రాసెస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Tech Mahindra Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

విద్యార్హతలు :

  • 12వ తరగతి ఉత్తీర్ణత
  • డిప్లొమా వారు కూడా అర్హులు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Tech Mahindra
ఖాళీలు • 400
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా
ఆఫ్ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

•ఆఫ్ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

Tech Mahindra Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 10, 2023
  • ఇంటర్వ్యూ వెన్యూ – Survey No 44, Tower 1, Satyam Junction Road, Near Bullaiah College, New Resapuvanipalem Village, Visakhapatnam 530003.

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్”

Leave a Comment