SCR Recruitment 2023 గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు భర్తీ

SCR Recruitment 2023 :

SCR రైల్వేశాఖలో ఉద్యోగమే ధ్యేయంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సౌత్ సెంట్రల్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 1014 ఖాళీల భర్తీ చేయనున్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ లలో అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ మరియు జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 27వ తేదీ నుండి ఆగస్టు 28వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SCR Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SCR Notification 2023 :

ఖాళీల వివరాలు :

SCR Notification 2023 నందు మొత్తం 1014 పోస్టులు కలవు. ఇందులో 813 లోకో పైలెట్ పోస్టులు, 140 టెక్నిషన్ పోస్టులు, 61 జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Railway Recruitment 2023 నుండి విడుదలైన SCR నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • అసిస్టెంట్ లోకో పైలట్‌ – ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఫిట్టర్/ఆర్మేచర్ అండ్ కాయిల్ విండర్/హీట్ ఇంజన్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్/మెషినిస్ట్/మెకానిక్ డీజిల్/మెకానిక్ మోటార్ వెహికల్/మిల్‌రైట్ మెయింటెనెన్స్ మెకానిక్/మెకానిక్ రేడియో & టీవీ మరియు ఎయిర్‌కాండింగ్ మెకానిక్ మెకానిక్‌లో ఐటిఐ ఉత్తీర్ణత (లేదా) ట్రాక్టర్ మెకానిక్/ టర్నర్/ వైర్‌మెన్, మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/టోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • టెక్నీషియన్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ కలిగి ఉండాలి.
  • జూనియర్ ఇంజనీర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Railway
ఖాళీలు• 1014 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంపోస్టును బట్టి జీతం
మా యాప్క్లిక్ హియర్

South Central Railway Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జులై 27, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 26, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • మెడికల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరైఫికేషన్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

6 thoughts on “SCR Recruitment 2023 గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు భర్తీ”

  1. Andhra Pradesh Srikakulam
    pin code 532421 district polaki mandalam Mabugam peddavedi PAMPANA Yesu
    my studys 10th class pass ITI th pass 10th class marks 320
    ITI marks 1154 my mobile number 7013782768

    Reply

Leave a Comment