Bank Note Press Recruitment 2023 నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Bank Note Press Recruitment 2023 :

బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ నుండి జూనియర్ టెక్నీషియన్, సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఐటీఐతో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 22వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ టెలిగ్రామ్
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ BNP Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

BNP Dewas Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

BNP Notification 2023 నందు మొత్తం 105 ట్రాలీ రిట్రైవర్ పోస్టులు కలవు. ఇందులో 08 సూపర్‌వైజర్ (ప్రింటింగ్) పోస్టులు, 03 సూపర్‌వైజర్ (కంట్రోల్‌) పోస్టులు, 01 సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టు, 04 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, 27 జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) పోస్టులు, 25
జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) పోస్టులు, 15
జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ అటెండెంట్ ఆపరేటర్/ల్యాబొరేటరీ అసిస్టెంట్/మెషినిస్ట్/మెషినిస్ట్ గ్రైండర్ఇ/న్‌స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు, 03
జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ఎయిర్ కండిషనింగ్) పోస్టులు, 04 జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు, 01 జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్‌మెంట్) పోస్టులు ఖాళీలున్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, BNP Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25, 28, 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  • జూనియర్ టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా డిప్లొమా

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Bank Note Press, Dewas
ఖాళీలు• 111 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 18,000/-
మా యాప్క్లిక్ హియర్

Bank Note Press Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 200/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జులై 22, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 11, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment