STPI Recruitment 2023 సాఫ్ట్వేర్ సంస్థలో 10th అర్హతతో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

STPI Recruitment 2023 :

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హతతో అటెండర్, అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ చేయుటకుగాను నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 29వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ STPI Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి. మా టెలిగ్రామ్ గ్రూపు ద్వారా కూడా డైలీ జాబ్ అప్డేట్స్ ను పొందగలరు. టెలిగ్రామ్ – క్లిక్ హియర్

STPI Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

STPI Notification 2023 నందు మొత్తం 29 పోస్టులు కలవు. ఇందులో 06 మెంబర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ పోస్టులు, 02 అసిస్టెంట్ (A-III) పోస్టులు, 06 అసిస్టెంట్ పోస్టులు, 01 ఆఫీస్ అటెండెంట్ పోస్టు, 01 ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు, 04 అసిస్టెంట్ పోస్టులు, 01 మెంబర్ టెక్నికల్ స్టాఫ్ (సైంటిస్ట్ E) పోస్టులు, 07 మెంబర్ టెక్నికల్ స్టాఫ్ (సైంటిస్ట్ B) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, STPI Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 30, 32, 36, 40, 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఆఫీస్ అటెండర్ – 10వ తరగతి
  • ఆఫీస్ అసిస్టెంట్ – గ్రాడ్యుయేషన్(డిగ్రీ)
  • మెంబర్ టెక్నికల్ స్టాఫ్ – సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• STPI
ఖాళీలు• 29 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

STPI Office Assistant Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జులై 29, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 31, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “STPI Recruitment 2023 సాఫ్ట్వేర్ సంస్థలో 10th అర్హతతో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment