STPI Recruitment 2023 సాఫ్ట్వేర్ సంస్థలో 10th అర్హతతో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

STPI Recruitment 2023 : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హతతో అటెండర్, అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ చేయుటకుగాను నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 29వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more