TSPSC Group 4 Notification శాఖల వారీగా గ్రూప్ 4 ఉద్యోగాల వివరాలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 9,168 గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా డేటా జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
APSRTC Jobs

TSPSC Group 4 Job Vacancies 2022 :

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ : 1,245 పోస్టులు
కమిషనర్‌ పరిధి నందు – 1,224 పోస్టులు
ఈఎన్‌సీ (జనరల్‌ అండ్‌ పీఆర్‌) – 11
ఈఎన్‌సీ మిషన్‌ భగీరథ – 10
జూనియర్‌ అకౌంటెంట్లు : 429 పోస్టులు
ఆర్థికశాఖ – 191(డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ – 35, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ – 156)
మున్సిపల్‌ శాఖ – 238 (సీడీఎంఏ – 224, హెచ్‌ఎండీఏ – 14)
జూనియర్‌ అసిస్టెంట్లు : 6,859 పోస్టులు
వ్యవసాయశాఖ – 44 (డైరెక్టర్‌ కార్యాలయం – 02, కోఆపరేటివ్‌ రిజి్రస్టార్‌ – 04, అగ్రికల్చర్‌ కమిషనర్‌ – 04, హార్టికల్చర్‌ – 34, పశుసంవర్థక శాఖ – 02, మత్స్యశాఖ – 02)
బీసీ సంక్షేమశాఖ – 307 (డైరెక్టర్‌ కార్యాలయం – 07, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ – 289, బీసీ సహకార సమాఖ్య – 11)
పౌర సరఫరాలశాఖ : 72 పోస్టులు
డైరెక్టర్‌ కార్యాలయం – 25
లీగల్‌ మెట్రాలజీ – 01
సివిల్‌ సప్‌లైస్‌ కార్పొరేషన్‌ – 46
ఇంధనశాఖ : 02 పోస్టులు
చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం – 02
అటవీ, పర్యావరణ శాఖ : 23 పోస్టులు
పీసీసీఎఫ్‌ కార్యాలయం – 23
ఆర్థిక శాఖ : 46 పోస్టులు
డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్, అకౌంట్స్‌ – 46
సాధారణ పరిపాలన శాఖ : 05 పోస్టులు
పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ కార్యాలయం – 05
వైద్య, ఆరోగ్యశాఖ : 338 పోస్టులు
టీవీవీపీ కార్యాలయం – 119
ఆయుష్‌ కమిషనర్‌ – 10
డ్రగ్స్‌ కంట్రోల్‌ – 02
వైద్య విద్య – 125
ప్రజారోగ్య శాఖ – 81
ఐపీఎం – 01
ఉన్నత విద్యాశాఖ : 742 పోస్టులు
కళాశాల విద్య కమిషనరేట్‌ – 36
ఇంటరీ్మడియట్‌ కమిషనర్‌ – 68
సాంకేతిక విద్య కమిషనర్‌ – 46
ఓపెన్‌ యూనివర్సిటీ – 26
జేఎన్‌యూఎఫ్‌ఏ – 2
జేఎన్‌టీయూ – 75
కాకతీయ వర్సిటీ – 10
మహాత్మాగాందీ – 04
ఉస్మానియా – 375
పాలమూరు – 08
తెలుగు యూనివర్సిటీ – 47
ఆర్‌జీయూకేటీ – 31
శాతవాహన – 08
తెలంగాణ వర్సిటీ – 06
హోంశాఖ : 133 పోస్టులు
డీజీపీ – 88
జైళ్లశాఖ – 18
అగ్ని మాపకశాఖ – 17
డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ – 08
సైనిక్‌ వెల్ఫేర్‌ – 02
పరిశ్రమలశాఖ : 07 పోస్టులు
కమిషనరేట్‌ – 04
మైన్స్, జియాలజీ – 03
సాగునీటి శాఖ : 51 పోస్టులు
భూగర్భజల శాఖ – 01
ఈఎన్‌సీ పరిపాలన – 05
కార్మికశాఖ : 128 పోస్టులు
ఉపాధి, శిక్షణ శాఖ – 33
కార్మిక కమిషనర్‌ – 29
బాయిలర్స్‌ డైరెక్టర్‌ – 01
ఫ్యాక్టరీస్‌ – 05
ఇన్‌స్రూెన్స్‌ మెడికల్‌ సరీ్వసెస్‌ – 60
మైనార్టీ సంక్షేమశాఖ : 191పోస్టులు
మైనార్టీ సంక్షేమ డైరెక్టర్‌ – 06
మైనార్టీ గురుకులాలు – 185
పురపాలకశాఖ : 601 పోస్టులు
సీడీఎంఏ – 172
టౌన్‌ప్లానింగ్‌ – 03
పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ – 02
జీహెచ్‌ఎంసీ – 202
హెచ్‌ఎండీఏ – 50
హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ – 167
హుడా – 07
ప్రణాళికశాఖ : 02
అర్థగణాంక శాఖ డైరెక్టర్‌ – 02
రెవెన్యూ శాఖ : 2,077 పోస్టులు
స్టాంపులు, రిజి్రస్టేషన్లు – 40
భూపరిపాలన శాఖ – 1,294
వాణిజ్య పన్నులు – 655
దేవాదాయ – 09
ఎక్సైజ్‌ – 72
సర్వే సెటిల్‌మెంట్‌ – 07
ఎస్సీ అభివృద్ధి శాఖ : 474 పోస్టులు
కమిషనర్‌ ఎస్సీల అభివృద్ధి శాఖ – 13
ఎస్సీ సహకార కార్పొరేషన్‌ – 115
ఎస్సీ గురుకులాలు – 346
మాధ్యమిక విద్యాశాఖ : 97 పోస్టులు
డీఎస్‌ఈ – 20
వయోజన విద్య – 02
గ్రంథాలయాలు – 09
మోడల్‌ స్కూళ్లు – 14
టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ – 09
టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ – 39
జిల్లా గ్రంథాలయాల సంస్థ – 04
రోడ్డు, రవాణాశాఖ : 20 పోస్టులు
రవాణా కమిషనర్‌ – 11
ఈఎన్‌సీ ఆర్‌అండ్‌బీ – 09
గిరిజన సంక్షేమ శాఖ : 221 పోస్టులు
సీఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌ – 04
కమిషనర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ – 11
జీసీసీ – 65
ట్రైకార్‌ – 08
ఎస్టీ గురుకులాలు – 132
టీసీఆర్‌అండ్‌టీఐ – 01
మహిళాశిశు సంక్షేమశాఖ : 18 పోస్టులు
జువెనైల్‌ వెల్ఫేర్‌ – 09
వికలాంగ వయోవృద్ధుల సంక్షేమం – 03
మహిళాశిశు సంక్షేమం – 06
యువజన, సాంస్కృతికశాఖ : 13
భాష సంస్కృతి – 02
ఎన్‌సీసీ – 11
జూనియర్‌ ఆడిటర్ ‌: 18 పోస్టులు
డైరెక్టర్‌ స్టేట్‌ ఆడిట్‌ – 18
వార్డ్‌ ఆఫీసర్‌ : 1,862 పోస్టులు
మున్సిపల్‌ శాఖ – 1,862

TSPSC Group 4 Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది
దరఖాస్తు చివరి తేదీత్వరలో తెలిజేస్తారు
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైత్వరలో తెలియజేస్తారు
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

3 thoughts on “TSPSC Group 4 Notification శాఖల వారీగా గ్రూప్ 4 ఉద్యోగాల వివరాలు”

  1. Dear sir/madam..
    I’m competed my intermediate in 2021 with 63%
    I competed my 10th in 2019 with 90%
    So i want govt job with the salary of per month 20k + so please any jobs will be there so in form me sir

    Reply

Leave a Comment