Veterinary Jobs 2023 :
SSB సశాస్త్ర సీమా బల్, ప్రధాన కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF), 2023 కోసం కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్, సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 1656 ఖాళీలతో కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI), మరియు హెడ్ కానిస్టేబుల్ (HC) ఈ నోటిఫికేషన్ నందు కలవు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
SSB Vacancy 2023 :
ఖాళీలు | అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ) – 18 సబ్ ఇన్స్పెక్టర్ (SI) – 111 ASI (పారామెడికల్ స్టాఫ్) – 30 ASI (స్టెనో) – 40 హెడ్ కానిస్టేబుల్ (HC) – 914 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మాన్) – 543 మొత్తం ఖాళీలు – 1656 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
ఎంపిక విధానం | రాత పరీక్ష శారీరక పరీక్ష (పోస్ట్ అవసరం బట్టి) డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్ష |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 22, 2023 |
దరఖాస్తు కు చివరి తేదీ. | జూన్ 18, 2023 |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
SSB Constable Recruitment 2023 Eligibility :
కానిస్టేబుల్ వెటర్నరీ – 24 పోస్టులు
సైన్స్‌ను ప్రధాన సబ్జెక్టుగా 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి – 18 నుండి 25 సంవత్సరాలు
కానిస్టేబుల్ డ్రైవర్ – 96 పోస్టులు
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి – 21 నుండి 27 సంవత్సరాలు
కానిస్టేబుల్ వెటర్నరీ – 24 పోస్టులు
సైన్స్‌ను ప్రధాన సబ్జెక్టుగా 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి – 18 నుండి 25 సంవత్సరాలు
కానిస్టేబుల్ (కార్పెంటర్, కమ్మరి మరియు పెయింటర్) – 07
సంబంధిత ట్రేడ్‌లో 1 సంవత్సరం సర్టిఫికెట్ మరియు 2 సంవత్సరాల అనుభవంతో 10వ తరగతి.
వయోపరిమితి – 18 నుండి 25 సంవత్సరాలు
కానిస్టేబుల్ (వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డనర్, చెప్పులు కుట్టేవారు, కుక్ & వాటర్ క్యారియర్) – 416
సంబంధిత ట్రేడ్‌లో 1 సంవత్సరం సర్టిఫికెట్ మరియు 2 సంవత్సరాల అనుభవంతో 10వ తరగతి.
వయోపరిమితి – 18 నుండి 23 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ – 15
10వ తరగతి 1 సంవత్సరం సర్టిఫికేట్ మరియు 2 సంవత్సరాల పని అనుభవం
వయోపరిమితి – 18 నుండి 25 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ – 296
ఆటోమొబైల్ లేదా మోటార్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో 10వ తరగతి లేదా 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు, చెల్లుబాటు అయ్యే హెవీ వెహికిల్స్
వయోపరిమితి – 21 నుండి 27 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ స్టీవార్డ్ – 02
క్యాటరింగ్ కిచెన్ మేనేజ్మెంట్లో డిప్లొమా లేదా సర్టిఫికెట్తో 10వ తరగతి మరియు 1 సంవత్సరం అనుభవం
వయోపరిమితి: 18 నుండి 25 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ – 23
సైన్స్ మరియు బయాలజీని ప్రధాన సబ్జెక్ట్‌గా 10+2 మరియు వెటర్నరీ అండ్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ లేదా వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు లేదా యానిమల్ హస్బెండరీలో 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు.
వయోపరిమితి – 18 నుండి 25 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ – 578
PCMతో సైన్స్‌తో 10+2 లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా
వయోపరిమితి – 18 నుండి 25 సంవత్సరాలు
ASI ఫార్మసిస్ట్ – 07
10+2తో పాటు సైన్స్ మరియు డిగ్రీ / ఫార్మసీలో డిప్లొమా.
వయోపరిమితి – 20 నుండి 30 సంవత్సరాలు
ASI రేడియోగ్రాఫర్ – 21
సంబంధిత ట్రేడ్‌లో సైన్స్ మరియు డిప్లొమాతో 10+2.
వయోపరిమితి – 20 నుండి 30 సంవత్సరాలు
ASI ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ – 01
సంబంధిత ట్రేడ్‌లో సైన్స్ మరియు డిప్లొమాతో 10+2. వయోపరిమితి – 20 నుండి 30 సంవత్సరాలు
ASI డెంటల్ టెక్నీషియన్ – 01
సంబంధిత ట్రేడ్‌లో సైన్స్ మరియు డిప్లొమాతో 10+2.
వయోపరిమితి – 20 నుండి 30 సంవత్సరాలు
SSB Head Constable Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Seethayyapeta kothuru panchayythi tuni mandlam east godavari Dist.
Seethayyapeta kothuru panchayythi tuni mandlam east godavari dist. Language telgu