WCL Recruitment 2023 బొగ్గు గనుల శాఖ నుండి 1191 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

WCL Recruitment 2023 :

WCL బొగ్గు గనుల శాఖ నుండి 1191 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మీరు ఎంచుకున్న సెక్టార్‌లో విలువైన నైపుణ్యాలు మరియు అనుభవాన్ని పొందేందుకు అప్రెంటిస్‌షిప్ మిమ్మల్ని అనుమతిస్తుంది, ఇది మీరు శిక్షణను పూర్తి చేసిన తర్వాత మీ ఉపాధిని మెరుగుపరుస్తుంది. మీరు పని వాతావరణంలో నేర్చుకుంటారు, ఆచరణాత్మక నైపుణ్యాలను మరియు మీ పాత్రలో మీరు రాణించాల్సిన అవగాహనను అభివృద్ధి చేస్తారు. అప్రెంటిస్ చేయాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఒక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 01వ తేదీ నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ WCL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

WCL Apprentice Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

WaCl Notification 2023 నందు మొత్తం 1191 అప్రెంటిస్ ఖాళీలు కలవు. ఇందులో 875 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, 101 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు, 215 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, WCL నుండి విడుదలైన Apprentice నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

ట్రేడ్ అప్రెంటిస్ – సంబంధిత ట్రెడులో ఐటీఐ ఉత్తీర్ణత
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – గుర్తింపు పొందిన సంస్థ నుండి మైనింగ్ ఇంజనీరింగ్ లేదా మైనింగ్ విభాగంలో బియి, బీటెక్ కలిగి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటీస్ – గుర్తింపు పొందిన సంస్థ నుండి మైనింగ్ ఇంజనీరింగ్ లేదా మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌కు అర్హులు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• WCL
ఖాళీలు• 1191 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 7,000/- నుండి రూ 12,000/-
మా యాప్క్లిక్ హియర్

WCL Apprentice Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర 01
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 18, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “WCL Recruitment 2023 బొగ్గు గనుల శాఖ నుండి 1191 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment