Animal Husbandry Jobs 2023 పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Animal Husbandry Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. వీటిని సచివలయాలలో గత రెండు పర్యాయాలు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా 1962 హెల్ప్ లైన్ కింద ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్సార్ మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 02వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Animal Husbandry Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AHD Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AHD Notification 2023 నందు మొత్తం 05 పోస్టులు కలవు. ఇందులో 02 పశువుల డాక్టర్, 03 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓడీ చెరువు, తలుపుల కేంద్రంగా పనిచేస్తున్న రెండు వాహనాలకు పశువుల డాక్టర్లు (వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్- వీఏఎస్) రెండు పోస్టులు, చెన్నేకొత్తపల్లి కేంద్రంగా పనిచేస్తున్న మరో వాహనానికి డ్రైవర్ (పైలట్) పోస్టు ఖాళీగా ఉంది.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AHD Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • డాక్టర్ పోస్టుకు BVSc కోర్సు చేసిన వారు అర్హులు.
  • పైలట్ పోస్టుకు పది ఉత్తీర్ణతతో పాటు హెవీ డ్రైవింగ్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Animal Husbandry
ఖాళీలు• 05 పోస్టులు
దరఖాస్తు విధానం• రెండు జిల్లాల పరిధిలో అర్హత, ఆసక్తి ఉన్న వారు 96525 33554 నంంబరులో సంప్రదించవచ్చు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

AHD Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 13
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 18, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment