Work From Home Jobs 2023 అమెజాన్ నుండి ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Work From Home jobs 2023 :

Amazon అమెజాన్ నుండి ఖాళీగా గల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ పాసైతే చాలు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకునే అద్భుతమైన అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. సెప్టెంబర్ 04వ తేదీ నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Amazon Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Amazon CSA jobs 2023 Vacancy :

ఖాళీల వివరాలు :

Amazon Notification 2023 నందు మొత్తం 200 పోస్టులు కలవు. ఇందులో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Amazon Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • కనీస విద్యార్హత 10 + 2, ఏదైనా గ్రాడ్యుయేట్/పీజీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు,
  • అద్భుతమైన ఆంగ్ల కమ్యూనికేషన్ తప్పనిసరి
  • షిఫ్ట్‌లలో పని చేయడానికి అనువైనదిగా ఉండాలి,
  • సమర్థవంతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు మరియు ఉత్పాదకత మరియు డిపార్ట్‌మెంట్ ప్రమాణాలను నిర్ధారించడానికి పని సమయానికి ప్రాధాన్యతనిచ్చే సామర్థ్యం,
  • అంతర్గత మరియు బాహ్య వినియోగదారులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం,
  • మంచి కాంప్రహెన్షన్ స్కిల్స్ – కస్టమర్ సమస్యలను సముచితంగా అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించగల సామర్థ్యం,
  • డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ కంప్యూటర్ సిస్టమ్‌ను ఉపయోగించగల సామర్థ్యం, ​​Windows 7, Microsoft Outlook మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోలర్ తో పరిచయం,
  • మంచి టైపింగ్ నైపుణ్యాలు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Amazon
ఖాళీలు • 200
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

Amazon WFH Jobs 2023 Recruitment Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 01, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 24, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “Work From Home Jobs 2023 అమెజాన్ నుండి ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment