పరిమినెంట్ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022

Work From Home Deta Entry Jobs 2022 :

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫామ్ acadecraft నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా డేటా ఎంట్రీ, కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
deta entry work from home jobs 2022

Deta Entry Jobs 2022 :

పోస్టులు • డేటా ఎంట్రీ, కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• ఏదైనా గ్రాడ్యుయేషన్ తో పాటు యంయస్ ఆఫీస్ పరిజ్ఞానం.
• డేటా ఎంట్రీ స్కిల్స్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. amazon work from home jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 14, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 30, 2022
ఎంపిక విధానంఆన్లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 400 /- Per Day
telugujobs

Work From Home Deta Entry Jobs 2022 Apply links :

డేటా ఎంట్రీ అప్లై లింక్ క్లిక్ హియర్
కస్టమర్ కేర్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Work from home details entry jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

5 thoughts on “పరిమినెంట్ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022”

  1. sir meru data entry link clear ga petaledu adi forest department open avutundi only customer care support link okaty clear ga avutudni okasari check cheyandi sir

    Reply

Leave a Comment