Flipkart jobs 2023 :
Flipkart నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాల భర్తీకి అదిరిపోయే నోటిఫికేషన్ విడుదలైంది. కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటి నుండే జాబ్ చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 03వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మీరు కనుక సులభంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Flipkart Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
Flipkart WFH Job Vacancy 2023 :
ఖాళీల వివరాలు :
Flipkart Notification 2023 నందు మొత్తం 150 పోస్టులు కలవు. ఇందులో 150 కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.
వర్క్ ప్రొఫైల్ :
- వృత్తిపరంగా ఇన్‌బౌండ్ కాల్లకు సమాధానం ఇవ్వండి మరియు ఉత్పత్తులు మరియు సేవల గురించి సమాచారాన్ని అందించండి మరియు ఫిర్యాదుల వివరాలను పొందండి
- కస్టమర్ ఇంటరాక్షన్లు మరియు లావాదేవీల రికార్డులు, విచారణలు, ఫిర్యాదులు మరియు వ్యాఖ్యలు, అలాగే తీసుకున్న చర్యల వివరాలను ఉంచండి. ప్రాసెస్ ఫారమ్‌లు మరియు దరఖాస్తులు
- కస్టమర్ అభ్యర్థనలపై తగిన చర్యలు తీసుకున్నట్లు నిర్ధారించుకోవడానికి అనుసరించండి
- పరిష్కరించని కస్టమర్ ఫిర్యాదులు లేదా తదుపరి విచారణ కోసం నియమించబడిన విభాగాలకు ప్రత్యేక అభ్యర్థనలను చూడండి
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, work from home jobs 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్హతలు :
- కుక్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం కలిగిన వారు లేదా ఫ్రెషర్స్ ఇద్దరూ అర్హులు.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
అప్లై విధానం :
శాఖ | • Flipkart |
ఖాళీలు | • 150 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
మా యాప్ | క్లిక్ హియర్ |
WFH Jobs 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 02, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 12, 2023
ఎంపిక ప్రక్రియ :
- ఆన్ లైన్ ఇంటర్వ్యూ
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
I am instert
Job
I am interested
Supar
I’m interested