ITI Jobs 2023 గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ITI Jobs 2023 :

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్ నుండి 250 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. అప్రెంటిస్ చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ GRSE Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

GRSE Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

GRSE Notification 2023 నందు మొత్తం 250 అప్రెంటిస్ పోస్టులు కలవు. ఇందులో 174 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, 25 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు, 47 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు, 04 హెచ్ ఆర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, GRSE Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 14 నుండి 26 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ట్రేడ్ అప్రెంటిస్ – ఐటీఐ ఉత్తీర్ణత
  • ట్రేడ్ అప్రెంటిస్(ఫ్రెషర్) – 10వ తరగతి
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – ఇంజినీరింగ్
  • టెక్నీషియన్ అప్రెంటిస్ – డిప్లొమా, ఇంజినీరింగ్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• GRSE
ఖాళీలు • 250
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

GRSE Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 700/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 400/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 30, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 29, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఎటువంటి రాతపరీక్ష లేదు
  • మెరిట్ ఆధారంగా ఉంటుంది

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హిర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “ITI Jobs 2023 గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment