ICICI Bank jobs 2023 డాక్యుమెంట్ వెరిఫై చేయు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

ICICI Bank Jobs 2023 :

మీ సొంత ప్రాంతాలలో పత్రాల ధృవీకరణ చేసే జాబ్స్ కోసం వెతుకుతున్నారా, అయితే మీకోసం చాలా రోజుల తరువాత మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాము. ఐసీఐసీఐ నుండి రెండు రాష్ట్రాలలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఇదొక చక్కని అవకాశం. అక్టోబర్ 08వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ ICICI Bank Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ICICI Bank jobs Eligibility 2023 :

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ICICI Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ప్రోడక్ట్ మరియు ప్రాసెస్‌లను త్వరగా గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
  • చురుకుదనం మరియు అభివృద్ధి ప్రాంతాలను గుర్తించడంలో నైపుణ్యం కలిగి ఉండటం.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్‌లైన్ ద్వారా.

శాఖ• ICICI Bank
ఖాళీలు • NA
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

ICICI Bank Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 08, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 20, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

11 thoughts on “ICICI Bank jobs 2023 డాక్యుమెంట్ వెరిఫై చేయు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment