Vizag port trust recruitment 2023 వైజాగ్ పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Vizag port trust jobs 2023 :

వైజాగ్ పోర్ట్ ట్రస్టు నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సొంత రాష్ట్రంలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పాసైతే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 19వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Vizag Port Trust Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Vizag Port Trust Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

Vizag Port Trust Notification 2023 నందు మొత్తం 40 పోస్టులు కలవు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు కలవు. విభాగాల వారీగా గమనించినట్లైతే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 16 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 11 ఖాళీలు, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 07 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నందు 04 పోస్టులు మరియు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగంలో 02 ఖాళీలు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Vizag Port Trust Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25, 28, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
  • టెక్నీషియన్ అప్రెంటిస్ – సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్ లైన్

శాఖ• TS GENCO
ఖాళీలు • 339
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

Vizag Port Trust Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 20, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 19, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్
  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment