TATA Steel AEP Recruitment 2023 నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం

TATA Steel Aspiring Engineers Program 2023 :

టాటా గ్రూప్స్ ఆధ్వర్యంలోని టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ లేదా ఎంటెక్‌/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఇంజినీర్‌ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

TATA Steel AEP 2023 Eligibility :

పోస్టుల వివరాలు :

  • ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు

విభాగాలు :

  • సివిల్ అండ్‌ స్ట్రక్చరల్
  • సిరామిక్, కెమికల్‌
  • ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్
  • ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్
  • మెకానికల్
  • మెటలర్జీ
  • బెనిఫికేషన్ ఇంజినీర్
  • జియోఇన్ఫర్మేటిక్స్ .

విద్యార్హతలు :

B.E పూర్తి చేసి ఉండాలి లేదా చివరి సంవత్సరం విద్యార్థి అయి ఉండాలి.

  • సివిల్ & స్ట్రక్చరల్
  • సిరామిక్
  • రసాయన
  • ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్
  • పర్యావరణ ఇంజనీరింగ్
  • మెకానికల్
  • మెటలర్జీ
  • ఖనిజం
  • మైనింగ్
  • బెనిఫికేషన్ ఇంజి
  • ప్రొడక్షన్ ఇంజనీరింగ్
  • ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
  • మెకాట్రానిక్స్
  • జియోఇన్ఫర్మేటిక్స్ లేదా
  • క్రింది విబాగాలలో M.Tech/ M.Sc చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి.
  • భూగర్భ శాస్త్రం
  • జియోఫిజిక్స్
  • రిమోట్ సెన్సింగ్
  • GIS

వయస్సు :

30 ఏళ్లు మించకూడదు. SC, ST అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.

జీతభత్యాలు :

శిక్షణ సమయంలో నెలకు రూ 30,250 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ 7లక్షలు జీతం రూపంలో చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

TATA Steel Aspiring Engineers Program 2023 Apply Process :

పోస్టులు • NA
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 11, 2023
telugu jobs
TATA Steel AEP Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs

2 thoughts on “TATA Steel AEP Recruitment 2023 నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం”

Leave a Comment