Clerk jobs 2023 ఇంటర్ అర్హతతో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Clerk jobs 2023 : ఎయిమ్స్‌ కళ్యాణి నుండి గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మీరు … Read more