Clerk jobs 2023 ఇంటర్ అర్హతతో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Clerk jobs 2023 :

ఎయిమ్స్‌ కళ్యాణి నుండి గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AIIMS Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AIIMS Kalyani Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AIIMS Notification 2023 నందు మొత్తం 56 పారా మెడికల్, డ్రైవర్ పోస్టులు కలవు. ఇందులో

  • లాండ్రీ సూపర్‌వైజర్ – 02 పోస్టులు
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 26 పోస్టులు
  • మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ – 20 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ – 05 పోస్టులు
  • అప్పర్ డివిజన్ క్లర్క్ – 03 పోస్టులు
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 01 పోస్టు
  • అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ – 01 పోస్టు
  • డైటీషియన్ – 04 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ – 15 పోస్టులు
  • హిందీ ఆఫీసర్ – 01 పోస్టు
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 03 పోస్టులు
  • జూనియర్ ఇంజినీర్ – 06 పోస్టులు
  • జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ – 02 పోస్టులు
  • మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ – 02 పోస్టులు
  • మెడికల్ సోషల్ వర్కర్ – 01 పోస్టు
  • ఆప్టొమెట్రిస్ట్ – 02 పోస్టులు
  • పీఏ-ప్రిన్సిపల్ – 02 పోస్టులు
  • టెక్నీషియన్ – 01 పోస్టు
  • టెక్నీషియన్ (ల్యాబొరేటరీ) – 32 పోస్టులు
  • క్యాషియర్ – 01 పోస్టు
  • ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AIIMS Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28, 35, 38 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • లోయర్ డివిజనల్ క్లర్క్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • ల్యాండ్రి సూపర్వైజర్ – ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• AIIMS Kalyani
ఖాళీలు • 120
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

AIIMS Kalyani Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 500/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 13, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 30, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment