District Court Jobs 2023 కేవలం 10th అర్హతతో జిల్లా కోర్టులలో ఉద్యోగాలు భర్తీ

District Court Jobs 2023 : రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత జిల్లాలోనే పోస్టింగ్. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి … Read more