District Court Jobs 2023 కేవలం 10th అర్హతతో జిల్లా కోర్టులలో ఉద్యోగాలు భర్తీ

District Court Jobs 2023 :

రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత జిల్లాలోనే పోస్టింగ్. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Govt jobs 2023

AP District Court Jobs 2023 :

AP, Anantapuram నుండి జిల్లా కోర్టులలో ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 12 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• District Court
పోస్టులు
• ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 03 పోస్టులు
• రికార్డ్ అసిస్టెంట్ – 01 పోస్టు
• టైపిస్టు కం అసిస్టెంట్ – 02 పోస్టులు
• లోయర్ డివిజనల్ క్లర్క్ – 01 పోస్టు
• మొత్తం ఖాళీలు – 187 పోస్టులు
దరఖాస్తు విధానం• ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 7వ తరగతి
• రికార్డ్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
• టైపిస్టు కం అసిస్టెంట్ – గ్రాడ్యుయేట్
• లోయర్ డివిజనల్ క్లర్క్ – గ్రాడ్యుయేట్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ • ఏప్రిల్ 12, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 30, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Anantapur District Court Jobs 2023 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
DEO jobs 2023

6 thoughts on “District Court Jobs 2023 కేవలం 10th అర్హతతో జిల్లా కోర్టులలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment