AP Grama Ward Sachivalayam Notification 2023 సచివాలయాలలోని ఖాళీలకు అధికారిక ప్రకటన

AP Grama Ward Sachivalayam Notification 2023 : Sachivalayam Jobs ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ఖాళీల వివరాలను విడుదల చేసింది. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. వ్యవసాయశాఖలో కూడా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్, విఅర్వో, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, విల్లేజ్ సర్వేయర్, విద్య అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి … Read more