సచివాలయ పరిధిలో ఉద్యోగాలు | Telugujobalerts24
సచివాలయ పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖ నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా గ్రామ / వార్డ్ వాలంటీర్లు పోస్టులను కేవలం 10వ తరగతి/ ఇంటర్ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ …