AP JCJ Notification 2023 ఏపి హైకోర్టు నందు జూనియర్ డివిజన్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ

AP JCJ Notification 2023 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌లో జూనియర్ డివిజన్ విభాగంలోని సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అప్లై చేసుకొవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. AP High Court Recruitment 2023 : AP High Court నుండి ఉద్యోగాల భర్తీకి … Read more