AP JCJ Notification 2023 ఏపి హైకోర్టు నందు జూనియర్ డివిజన్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ

AP JCJ Notification 2023 :

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌లో జూనియర్ డివిజన్ విభాగంలోని సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అప్లై చేసుకొవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP High Court Recruitment 2023 :

AP High Court నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మార్చి 01, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు • సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
మొత్తం ఖాళీలు• 30 పోస్టులు
వయస్సు• 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
మరిన్ని జాబ్స్10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీ
CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 750/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• మార్చి 17, 2023
దరఖాస్తు చివరి తేదీ• మార్చి 31, 2023
ఎంపిక విధానం• స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
• రాత పరీక్ష,
• మౌఖిక పరీక్ష
• ధ్రువపత్రాల పరిశీలన
వేతనం రూ 35,000 /-
Telugujobalerts24

AP High court Civil Judge Recruitment 2023 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

Leave a Comment