ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాలు భర్తీ | AP High Court Recruitment

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం హై కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ డివిజన్ క్యాటగిరిలో సివిల్ జడ్జీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 68 పోస్టులలో 13 పోస్టులను బదిలీల ద్వారా, మిగితా పోస్టులను రాతపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. సొంత రాష్ట్రంలోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం. … Read more