Post Office Jobs 2023 తపాలా శాఖలో కేవలం 10వ తరగతి అర్హత తో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Post Office jobs 2023 : పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ నుండి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మీరు కనుక సులభంగా పరిమినెంట్ … Read more