Post Office Jobs 2023 తపాలా శాఖలో కేవలం 10వ తరగతి అర్హత తో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Post Office jobs 2023 :

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ నుండి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Post Office Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Postal Jobs 2023 :

ఖాళీల వివరాలు :

Postal jobs 2023 పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ నందు మొత్తం 11 గ్రూప్ సి పోస్టులు కలవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, POST OFFICE Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించండి.
  • లైట్ & హెవీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.
  • మోటార్ మెకానిజం యొక్క జ్ఞానం.
  • కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ & హెవీ మోటారు వాహనాలను నడిపిన అనుభవం

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆఫ్ లైన్

శాఖ• Post Office
ఖాళీలు • 11
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
Asstt Director (Estt/Rectt), O/o Chief Postmaster General, MP Circle Bhopal – 462027
మా యాప్క్లిక్ హియర్

India Post Office Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – లేదు
  • మిగితా అభ్యర్ధులు – లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 30, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “Post Office Jobs 2023 తపాలా శాఖలో కేవలం 10వ తరగతి అర్హత తో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment