ఏపి పశుసంవర్ధక విభాగంలో మరో నోటిఫికేషన్/SVVU Recruitment 2021

వెటర్నరీ యూనివర్సిటీ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : తిరుపతిలోని శ్రీ వెంటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను పిజి డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా , కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం … Read more