స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | APCOB Recruitment 2021

APCOB Recruitment 2021 Notification : విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (APCOB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన 13 జిల్లాల అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చూ. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం … Read more