APCOB Notification 2022 గ్రామ పంచాయతీలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APCOB Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కో – ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖలలో ఖాళీగా గల ప్రొబేషనరి ఆఫీసర్ పోస్టుల ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సొంత పంచాయతీలలోనే పోస్టింగ్ ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా … Read more