APEPDCL Recruitment 2023 విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
APEPDCL Recruitment 2023 : APEPDCL ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలోనే పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు అనగా ఎంపికైన అభ్యర్థులను ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో పోస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం, APEPDCL అభ్యర్థులను ఆన్లైన విధానం ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. 7ఆశావాదులు APEPDCL ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ 2023ని ఆన్లైన్ ద్వారా పూరించాలని … Read more