APEPDCL Recruitment 2023 విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APEPDCL Recruitment 2023 :

APEPDCL ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలోనే పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు అనగా ఎంపికైన అభ్యర్థులను ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో పోస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం, APEPDCL అభ్యర్థులను ఆన్‌లైన విధానం ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. 7ఆశావాదులు APEPDCL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2023ని ఆన్‌లైన్ ద్వారా పూరించాలని అభ్యర్థించారు. జూలై 07వ తేదీ నుండి జూలై 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023


మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ APEDCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో జూనియర్ ఇంజినీర్ పోస్టులున్నాయి. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

APEPDCL Notification 2023 నందు 46 జూనియర్ ఇంజినీర్ పోస్టులున్నాయి. సర్కిళ్ల వారీగా గమనిద్దాం. ముందుగా ఏలూరు 18 పోస్టులు, రాజమహేంద్రవరం 07 పోస్టులు, శ్రీకాకుళం 06 పోస్టులు, విశాఖపట్నం 08 పోస్టులు, విజయనగరం 07 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

APEPDCL Notification 2023 Eligibility :

వయస్సు :

ముందుగా వయస్సు గమనిద్దాం, APEPDCL నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

APEPDCL JL Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

APEPDCL Recruitment 2023 Apply Process :

శాఖ • APEPDCL
ఖాళీలు• 46 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs
APEPDCL JL Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 07
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 20, 2023

ఎంపిక విధానం :

రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts govt jobs 2023

2 thoughts on “APEPDCL Recruitment 2023 విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment