APSCSCL Recruitment 2023 పౌర సరఫరాల శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

APSCSCL Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం పార్వతీపురం జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులు కలవు. నవంబర్ 01వ తేదీ నుండి నవంబర్ 06వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది … Read more