APSCSCL Recruitment 2023 పౌర సరఫరాల శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

APSCSCL Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం పార్వతీపురం జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులు కలవు. నవంబర్ 01వ తేదీ నుండి నవంబర్ 06వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ APSCSCL jobs 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APSCSCL jobs 2023 :

ఖాళీల వివరాలు :

APSCSCL jobs 2023 నందు మొత్తం 05 పోస్టులు కలవు. ఇందులో అకౌంటెంట్ విభాగంలో 03 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగం నందు 02 పోస్టులు ఖాళీగా కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APSCSCL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • అకౌంటెంట్ – MCom
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఏదైనా డిగ్రీ

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• APSCSCL
ఖాళీలు 05
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ సరైన సమాచారంతో నింపిన వెంటనే క్రింది చిరునామాకు పంపించవలెను
చిరునామాDistrict Civil Supplies Manager, APSCSCL Parvathipuram, Manyam District.
మా యాప్క్లిక్ హియర్

APSCSCL Notification Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – nil

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – నవంబర్ 01, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 06, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment