APSRTC Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల
APSRTC Jobs 2023 : APSRTC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నెల్లూరు జోన్ కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 309 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. రోడ్డు రవాణా సంస్థలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 01వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే విద్యార్హతల్లో వచ్చిన … Read more