ఆర్టీసీలో 8000 ఉద్యోగాలు | TSRTC Recruitment 2021
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 8000 ఉద్యోగాలు భర్తీ : ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ లో సుమారుగా ఎనిమిది వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లయితే న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 2020 వరకు పదవి విరమణ సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందని అయితే తెలియజేశారు. త్వరలో 8000 ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్,డ్రైవర్, కండక్టర్ మరియు మెకానిక్ … Read more