AP Govt jobs 2023 కేవలం 8వ తరగతి అర్హతతో సొంత గ్రామాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Govt jobs 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఈరోజు మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అల్లూరి సీత రామరాజు జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థుల మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కేవలం 8వ తరగతి పాసైతే చాలు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే … Read more